Janhvi Kapoor : జిమ్ డ్రెస్ లో అందాల‌ను ఆర‌బోస్తూ.. క‌నిపించిన జాన్వీ క‌పూర్‌..!

January 30, 2022 10:28 PM

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ్రీ‌దేవి కుమార్తె కావ‌డంతో స‌హజంగానే ఈమెపై మీడియా ఫోక‌స్ ఎక్కువ‌గా పెడుతుంటుంది. ఇక జాన్వీ కూడా త‌ర‌చూ బ‌య‌ట ఏదో ఒక సంద‌ర్భంలో క‌నిపిస్తూనే ఉంటుంది. త‌ర‌చూ ఈమె వెకేష‌న్స్‌కు వెళ్తూ అక్క‌డి అందాల‌ను ఆస్వాదిస్తుంటుంది. అలాగే ఫొటోషూట్స్ చేస్తూ వాటి తాలూకు ఫొటోల‌ను త‌న సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేస్తుంటుంది. జాన్వీ క‌పూర్ ఇంకా ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాలు కూడా చేయ‌లేదు. కానీ ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.

Janhvi Kapoor latest gym dress photos viral

శ్రీ‌దేవి కుమార్తె అన్న ముద్ర ఉన్న‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో జాన్వీ కపూర్ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఈమె గ్లామ‌ర్ షో చేయాల్సిన ప‌నిలేదు. బ‌డా ప్రొడ్యూస‌ర్ ఈమె తండ్రి. క‌నుక గ్లామ‌ర్ షో చేసి అవ‌కాశాల కోసం ప‌రిత‌పించాల్సిన ప‌నిలేదు. అయిన‌ప్ప‌టికీ జాన్వీ ఎల్ల‌ప్పుడూ అందాల‌ను ఆర‌బోస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈమె జిమ్ లో పాల్గొని బ‌య‌ట‌కు రాగా ఫొటోలు క్లిక్‌మ‌న్నాయి.

జాన్వీ క‌పూర్ జిమ్ డ్రెస్‌లో అందాల‌ను ఆర‌బోస్తూ క‌నిపించింది. కెమెరాలు ఊరుకుంటాయా.. క్లిక్ మ‌నిపించారు. ఈ క్ర‌మంలోనే ఆమె తాజా ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. చూడ‌చ‌క్క‌ని అందంతో ఈమె ఎప్పుడూ ఆక‌ట్టుకుంటూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో సైతం ఒయ్యారాల‌ను ఒల‌క‌బోస్తున్న ఫొటోల‌ను ఈమె షేర్ చేస్తుంటుంది. జాన్వీ క‌పూర్ ఫొటోలు ఎప్పుడూ వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment