Disha Patani : స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న బికినీలో అందాల‌ను ఆర‌బోస్తున్న దిశా ప‌టానీ..!

January 27, 2022 4:09 PM

Disha Patani : వెండి తెర అయినా.. వెకేష‌న్ అయినా.. అస‌లు స‌మ‌యం, సంద‌ర్భం ఏదైనా స‌రే కొంద‌రు హీరోయిన్లు అందాల ఆర‌బోత‌నే ప‌నిగా పెట్టుకుంటారు. అలాంటి వారిలో దిశ పటానీ ఒక‌రు. ఈమె గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేయ‌డంలో అంద‌రిక‌న్నా ఒక మెట్టు పైనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. ఈమె గ్లామ‌ర్ ఫొటోల‌ను చూస్తే పిచ్చెక్కిపోతుంటుంది.

Disha Patani latest vacation photo viral

ఇక తాజాగా దిశా ప‌టానీ మాల్దీవ్స్‌లో వెకేష‌న్ లో ఉంది. ఈ క్ర‌మంలోనే రెడ్‌ క‌ల‌ర్ బికినీ ధ‌రించి అందాల‌ను ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. దిశా ప‌టానీ షేర్ చేసిన తాజా బికినీ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది.

బీచ్ రిసార్ట్‌లో దిశా ప‌టానీ స్విమ్మింగ్ పూల్ ప‌క్క‌న బికినీలో దిగిన ఫొటో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలాంటి ఫొటోల‌ను షేర్ చేయ‌డంలో దిశా ప‌టానీ ముందే ఉంటుంది.

కాగా దిశా ప‌టానీ అటు సినిమాల‌తోనూ బిజీగా ఉంది. స‌ల్మాన్ ఖాన్ వంటి ప్ర‌ముఖ న‌టుల సినిమాల్లో ఈమె న‌టిస్తోంది. త‌న కొంటె చూపులు, అందాల‌తో ఈమె అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now