Katrina Kaif : క‌ల‌ర్‌ఫుల్ బికినీలో అందాల‌ను ఆర‌బోస్తున్న క‌త్రినా కైఫ్‌..!

January 25, 2022 7:45 PM

Katrina Kaif : ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్లు త‌ర‌చూ మాల్దీవ్స్‌కు వెళ్తూ అక్క‌డ బికినీలు ధ‌రించి సేద తీరుతూ అనంత‌రం ఫొటోలు దిగి షేర్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారి ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. హీరోయిన్లు అలాంటి ఫొటోల‌ను షేర్ చేస్తూ యువ‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ కూడా వ‌రుస పెట్టి బికినీ ఫొటోల‌ను షేర్ చేస్తోంది.

Katrina Kaif  shared new colorful photos

ప్ర‌స్తుతం క‌త్రినా కైఫ్ మాల్దీవ్స్‌లో ఉంది. విక్కీ కౌశ‌ల్‌ను వివాహం చేసుకున్న అనంత‌రం ఇద్ద‌రూ హ‌నీమూన్‌లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగానే వీరు ప్ర‌స్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగ క‌త్రినా మ‌రోమారు బికినీ ఫొటోల‌ను షేర్ చేయ‌గా.. అవి వైర‌ల్ అవుతున్నాయి.

క‌త్రినా కైఫ్ బ్లూ క‌ల‌ర్ బికినీ ధ‌రించి అంద‌రి మ‌తులను పోగొడుతోంది. మీద వైట్ క‌ల‌ర్ షర్ట్ కూడా ధ‌రించింది. ఇప్ప‌టికే ఈ అమ్ముడు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకు అంద‌రూ ఫిదా అవుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే క‌త్రినా త్వ‌ర‌లోనే టైగ‌ర్ 3 మూవీలో సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న క‌నిపించ‌నుంది. అలాగే సిద్ధాంత్ చ‌తుర్వేదితో క‌లిసి ఫోన్ బూత్ అనే మ‌రో మూవీలోనూ ఈమె న‌టిస్తోంది. దీంతోపాటు విజ‌య్ సేతుప‌తితో క‌లిసి మెర్రీ క్రిస్మ‌స్ అనే మూవీ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now