Sri Reddy : స‌మంత బ‌ట్ట‌లు అన్నీ విప్పినా అక్క‌డ ఏం ఉండ‌వు: శ్రీ రెడ్డి

December 25, 2021 6:23 PM

Sri Reddy : అందాల ముద్దుగుమ్మ స‌మంత‌కు ప్రేమ, పెళ్లి వ్య‌వ‌హారాలు పెద్ద‌గా క‌లసి రాలేదు. సిద్ధార్థ్‌తో ప్రేమాయ‌ణం, నాగ చైత‌న్య‌తో పెళ్లి రెండూ బెడిసికొట్టాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు, షికార్ల‌తో కాలం గ‌డుపుతోంది. అయితే ఇన్నాళ్లూ టాప్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు అందుకున్న స‌మంత తొలి సారి పుష్ప కోసం ఊ అంటావా మావా.. అనే సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ కొంద‌రిని అల‌రిస్తే మ‌రి కొంద‌రికి విప‌రీత‌మైన కోపం తెప్పించింది.

Sri Reddy sensational comments on samantha pushpa song

శ్రీరెడ్డి సాధారణంగా అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయానికి సంబంధించిన విషయాలలో కూడా ఏ విషయం జరిగినా ఆమె స్పందిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పై శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా సమంత నటించిన ఐటమ్‌ సాంగ్ గురించి కూడా ఈమె స్పందించడం జరిగింది.

సమంతపై సంఘ సంస్కర్తగా మాట్లాడే రైట్ నాకు ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఊ అంటావా మావా.. పాటనే వినబడుతోంది. ఈ మేరకు ఈ విషయంపై ఒకటి మాట్లాడాలి.. కాదు కాదు చాలా మాట్లాడాలి.. ఎంతైనా మనం సంఘ సంస్కర్తలం కదా.. మాట్లాడకపోతే ఫ్యాన్స్ ఊరుకోరు.

సమంత పెళ్ళి అయిన రెండు నెలలకే రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ తో ముద్దులు, బోల్డ్ సీన్స్ లో నటించింది. సమంత బోల్డ్ గా నటిస్తే ఆస్కార్ వస్తుందని అనుకుంటుందేమో.. ఇంకా ఈ డైవోర్స్ అయిపోయినంక రికార్డు సాంగ్స్ కి డాన్స్ చేసే స్థాయికి సమంత ఎందుకు పడిపోయిందో తెలీదు. సమంతకు కండనే లేదు.. ఆ ఐటమ్ సొంగ్ లో సమంతని చూస్తే జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే మగవాళ్ల లాగా క‌నిపించింది. సమంత బట్టలు మొత్తం విప్పినా అక్కడ ఏమీ ఉండవు.. అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment