Nabha Natesh : బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో మంట‌లు రేపుతున్న న‌భా న‌టేష్‌..!

నవంబర్ 26, 2021 6:42 సా.

Nabha Natesh : ‘నన్నుదోచుకుందువటే’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. చివరిగా ఈ ముద్దుగుమ్మ మాస్ట్రో సినిమాలో మెరిసింది. తన అందంతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తోంది.

Nabha Natesh new black dress photos trending

తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టిస్తోంది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తున్న న‌భా అందాల‌ను చూసి కుర్ర‌కారు మంత్ర ముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం న‌భా ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. టాలీవుడ్ యువతకి క్రష్ గా మారుతున్న యంగ్ బ్యూటీ నభా నటేష్ ఎప్ప‌టిక‌ప్పుడు చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది.

నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి.. అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో చాందినిగా న‌భా నటేష్ చేసిన రచ్చ‌ని ఇప్ప‌టికీ ఎవ‌రూ మ‌ర‌చిపోలేక‌పోతున్నారు. ఆ తరహాలో నభాకు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment