Hansika : యాపిల్ బ్యూటీ హ‌న్సిక.. బికినీలో తెగ ర‌చ్చ చేస్తుందిగా..!

November 24, 2021 1:15 PM

Hansika : దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక‌. డైరెక్టర్ పూరీ స్కూల్ నుంచి హీరోయిన్ గా పరిచయమైన యాపిల్ బ్యూటీ హన్సిక చాలా కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో జతకట్టింది. హన్సికకు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారంటే.. తమిళనాడులో అయితే ఏకంగా గుడి కట్టేశారు. అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది.

Hansika new beach photos trending

ఈ అమ్మ‌డికి త‌మిళ‌నాట గుడులు కూడా క‌ట్టారంటే ఈమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. మేకప్ అవసరం లేని అందం హన్సికది. అందుకే మేకప్ లేకుండా ఉండడానికే ఇష్టపడుతుందట. మేకప్ వల్ల తన చర్మరంధ్రాలు మూసుకుపోయి చర్మానికి గాలి ఆడకుండా ఉండాలంటే..మేకప్ ను అవాయిడ్ చేయాలని చూస్తుందట. ఇటీవ‌ల కాలంలో హ‌న్సిక హాట్ షోతో ర‌చ్చ చేస్తోంది.

తాజాగా ఈ భామ తన బికినీ ఫోటోల‌ను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున.. బికినీలో కళ్ళు తిప్పుకోలేని దేహ సౌందర్యంతో కాక రేపుతోంది.. బ్లాక్ అండ్ ఫ్లవర్ బికినీలో సెగలు పుట్టిస్తున్న హన్సికను చూసిన అభిమానులు వావ్.. హాట్ బ్యూటీ.. అంటూ కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక హన్సిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘105 మినిట్స్’ అనే చిత్రంలో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment