Nathy Kihara : శరీరంలో ఆ పార్ట్ కి రూ.13 కోట్ల ఇన్సూరెన్స్ చేయించిన మోడల్..!

November 16, 2021 4:47 PM

Nathy Kihara : ఈ మధ్య కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు క్రేజీ పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇన్సూరెన్స్ సాధారణంగా జీవితానికి, హెల్త్ కి, వాహనాలు, బిజినెస్ లపై చేయించుకుంటారు. రొటీన్ కి భిన్నంగా ఓ మోడల్ తన బాడీ పార్ట్స్ మీద ఇన్సూరెన్స్ చేయించుకుంది.

Nathy Kihara insured her body part for rs 13 crore insurance

ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీలు తమ బాడీ మీద, ఇత‌ర శ‌రీర భాగాల‌పై ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. లేటెస్ట్ గా మరో మోడల్ తన బాడీలో ఓ పార్ట్ కి ఏకంగా 13 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించుకుంది.

బ్రెజిల్ మెడల్ నాధి కిహార తన పిరుదుల వల్లే సోషల్ మీడియాలో క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. అందుకే వాటి మీద ఇన్సూరెన్స్ చేయించుకోవాలనే ఆలోచనతో ఈ పని చేసింది. బీమా అంటే యాక్సిడెంట్, ఫైర్, వస్తువులకు సంబంధించి నష్టం జరిగినప్పుడు వాటిని క్లెయిమ్ చేసుకునేలా వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ మోడల్ తన పిరుదులకు ఇన్సూరెన్స్ చేయించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిస్ బూమ్ బూమ్ 2021 వరల్డ్ టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ.

ఈ కాంపిటేషన్ లో ఈమె పిరుదులతోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో ర్యాంప్ వాక్ లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇన్సూరెన్స్ చేయించుకున్నందుకు ఆమె పాలసీ కట్టింది. ఇక‌ ఈమె తన పిరుదులు పూర్తిగా సహజమైనవని తెలియ‌జేసింది.

కాగా శరీరాన్ని కాపాడుకునేందుకు ఈ మోడల్ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటుందట. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు సైతం తమ బాడీ పార్ట్స్ కి బీమా చేశారు. ఏది ఏమైనా హీరోయిన్లు, మోడల్స్ ఇలాంటి క్రేజీ విశేషాలు తెలిపినప్పుడు నెటిజన్లు షాక్ అవుతుంటారు. అలాగే క్షణాల్లో ఈ వార్త వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment