Janhvi Kapoor : వామ్మో.. పింక్ క‌ల‌ర్ డ్రెస్సులో అందాల‌న్నీ బ‌య‌ట పెట్టిన జాన్వీక‌పూర్‌..!

November 6, 2021 9:54 PM

Janhvi Kapoor : శ్రీ‌దేవి కూతురుగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ జాన్వీ క‌పూర్ త‌న న‌ట‌న‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె టూర్లు వేస్తూ ఆ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. తాజాగా త‌న సోద‌రి ఖుషీ క‌పూర్ 21 సంవ‌త్సరాలు నిండిన సంద‌ర్భంగా బ‌ర్త్ డేను సెల‌బ్రేట్ చేసుకుంది. దీంతో ఆ పార్టీలో జాన్వీ క‌పూర్ మెరిసిపోయింది.

Janhvi Kapoor attended her sister khushi kapoor birthday party

ఖుషీ క‌పూర్ బ‌ర్త్ డే పార్టీలో జాన్వీ క‌పూర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. పింక్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి అంద‌రి మ‌తుల‌ను పోగొడుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ అందాల‌ను ఆర‌బోస్తూ ఆమె ఫొటోల‌కు పోజులిచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ పార్టీకి వారి స్నేహితులు కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఖుషీ నిక్‌నేమ్‌ను కూడా జాన్వీ రివీల్ చేసింది. అంద‌రూ ఆమెను ల‌డ్డూ బేబీ అంటార‌ట‌. అదే కాప్ష‌న్‌తో ఆ ఫొటోల‌ను జాన్వీ క‌పూర్ షేర్ చేసింది.

ఇక జాన్వీ క‌పూర్ ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. బార్బీ డాల్‌లా ఉన్నావంటూ కితాబిస్తున్నారు.

ఈ పార్టీకి అంజిని ధావ‌న్‌, భూమీ పెడ్నెక‌ర్‌, స‌మీక్షా పెడ్నెక‌ర్‌, అగ‌స్త్య నంద వంటి వారు హాజ‌ర‌య్యారు. చూస్తుంటే రూఫ్ టాప్ మీద చాలా గ్రాండ్‌గా పార్టీని సెల‌బ్రేట్ చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment