Vishnu Priya : అవినాష్ పెళ్లి త‌ర్వాత విష్ణు ప్రియ స్ట‌న్నింగ్ కామెంట్.. ఎవ‌రిని కోల్పోయింది..!

October 27, 2021 11:12 PM

Vishnu Priya : తెలుగు యాంకర్స్‌లో గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కించే విష్ణు ప్రియ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతూ ఉంటుంది. ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారుకి కంటిపై క‌నుకు లేకుండా చేస్తుంటుంది. గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది విష్ణు ప్రియ‌. ఈ మ‌ధ్య యాంక‌రింగ్ మానేసి వెబ్ సిరీస్‌ల‌పై బాగా దృష్టి పెడుతోంది. వీటి ద్వారా సినిమా ఆఫ‌ర్స్ పొంద‌వ‌చ్చ‌ని ఈ అమ్మ‌డి ప్లాన్‌గా చెబుతున్నారు.

Vishnu Priya  comments on avinash after his marriage

అవినాష్ పెళ్లి తర్వాత విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారింది. మీమ్ పేజీలో ఏడాదిలో మన లైఫ్ లాంగ్ మన తోనే ఉండాలని అనుకునే వ్యక్తులను కోల్పోయాం’ అంటూ ఒక పోస్ట్‌ని షేర్ చేసింది. అయితే విష్ణు ప్రియ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ పెట్టింద‌ని నెటిజ‌న్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అవినాష్ వివాహం తర్వాత షేర్ చేయడం వల్ల ఇది అందరి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

ఆ మ‌ధ్య విష్ణు ప్రియ ఓ కామెడీ షోలో నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. నీ ముక్కు నాకు చాలా బాగా నచ్చింది. మన ముక్కులు కలిశాయి.. పెళ్లి చేసుకుంటే ఓంకార్ ఇచ్చిన చెక్కులు కూడా కలిసి వస్తాయి. మనకి అబ్బాయి పుడితే ముకేష్ అని పెడదాం.. అమ్మాయి పుడితే ముకేశ్వరి అని పెడదాం అనుకున్నా. మన ముక్కులన్నీ కలిసి ముక్కాబులా అని డాన్స్ చేద్దాం అంటూ విష్ణు ప్రియ.. అవినాష్‌తో క‌లిసి ర‌చ్చ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment