Esha Gupta : ఆహా.. ఇదెక్క‌డి అందం.. పైన మొత్తం విప్పి చూపిస్తుందిగా..!

October 12, 2021 11:45 AM

Esha Gupta : అందాల ఆర‌బోత అనేది ఈ రోజుల్లో కామన్‌గా మారింది. పోటీ ప‌డుతూ అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తున్నారు. వీరి అందాల ప్రద‌ర్శ‌న‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది. గ్లామ‌ర్ షోతో ఎప్పుడు వార్త‌ల‌లో నిలిచే ఈషా గుప్తా తాజాగా టాప్ లెస్ ఫొటోలు షేర్ చేసి కుర్ర‌కారు మ‌తులను పోగొట్టింది. ఈ అమ్మ‌డి అందాల‌ను చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. నార్త్ కి చెందిన ఈ బ్యూటీ గురించి సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది. సౌత్ లో ఈషా గుప్తా ఒకటి రెండు చిత్రాల్లోనే మెరిసింది.

Esha Gupta shared beautiful photo from her instagram

2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించిన ఈషా గుప్తాకు వ‌రుసగా సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ‘జన్నత్’ అనే హిందీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ లేడీ.. విలన్‌ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా ఉన్న సమ‌యంలో తెలుగులోనూ ప‌లు ఆఫర్స్ వ‌చ్చాయి. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ సినిమాలో ఆమె ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే పాటలో మెరిసింది.

https://www.instagram.com/p/CU4VhCVAxbj/?utm_source=ig_web_copy_link

సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలోనూ ఈషా గుప్తా తన మార్క్ ను ప్రదర్శిస్తోంది. సోష‌ల్ మీడియాలో అందాల ప్ర‌ద‌ర్శ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కైపెక్కించే అందాల‌తో ఎప్పుడూ కేక పెట్టిస్తూనే ఉంటుంది. టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందనే రూమర్ తో దేశవ్యాప్తంగా ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఓ ఫారినర్ తో డేటింగ్ లో ఉన్నానంటూ ప్రకటించిన ఈషా ప్రస్తుతం అత‌నితో స‌ర‌దాగా గ‌డుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment