India Daily Live
  • వార్తలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తలు అంత‌ర్జాతీయం

వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం ఆఫర్లు ప్రకటిస్తున్నా.. వద్దంటున్న చైనీయులు!

Bhavanam Sambi Reddy by Bhavanam Sambi Reddy
Tuesday, 20 April 2021, 4:23 PM
in అంత‌ర్జాతీయం, వార్తలు
Share on FacebookShare on Twitter

కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ మహమ్మారి రెండవ దశలో తీవ్రరూపం దాలుస్తోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం అధికారులు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ చైనాలో పుట్టి ఇతర దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.కానీ చైనీయులు మాత్రం కరోనా వైరస్ తమకేమి పట్టనట్టుగా తిరుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలియజేస్తున్నప్పటికీ చైనీయులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్లు ఫ్రీ అంటే జనాలు అక్కర్లేదన్నారు.స్టోర్‌ కూపన్లు ఫ్రీ ,రేషన్‌ పై డిస్కౌంట్లు,షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థనాలయాల్లో సైతం ఆఫర్లు ప్రకటిస్తున్న అప్పటికీ జనాలు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. చైనాలో 119 కోట్లమంది జనాభా ఉండగా కేవలం ఇప్పటివరకు 19 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం గమనార్హం

Tags: china vaccination drivecorona vaccinationcovid 19eggs free
Bhavanam Sambi Reddy

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Thursday, 15 January 2026, 9:13 PM
వార్తలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 15 January 2026, 9:13 PM

POPULAR POSTS

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
వార్తలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Bhavanam Sambi Reddy
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read moreDetails
  • About Us / మా గురించి
  • సంప్రదించండి | Contact Us – India Daily Live
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిరాకరణ (Disclaimer)

Copyright © 2026. BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

Copyright © 2026. BSR Media. All Rights Reserved.