వైర‌ల్

Pune: మాస్క్ ధ‌రించ‌కుండా వెడ్డింగ్ ఫొటో షూట్ చేసిన వ‌ధువు.. కెమెరామ‌న్ స‌హా అంద‌రిపై కేసు న‌మోదు..!

క‌రోనా నేప‌థ్యంలో మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని ప్ర‌భుత్వాలు ఎంత చెబుతున్నా, అధికారులు ఎంత విజ్ఞ‌ప్తి చేస్తున్నా కొంద‌రు ప‌ట్టించుకోవడం లేదు. దీంతో అలాంటి వారి ప‌ట్ల పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పూణెలో మాస్క్ ధరించ‌కుండా వెడ్డింగ్ ఫోటో షూట్ చేసిన ఓ వ‌ధువు స‌హా ఆ ఫోటోషూట్‌ను నిర్వ‌హించిన అంద‌రిపై పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. వివ‌రాల్లోకి వెళితే..

పూణెలోని డైవ్ ఘాట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఫేస్ మాస్క్ లేకుండా కారు బోనెట్ మీద ఓ వ‌ధువు కూర్చుని వివాహ ఫోటోషూట్ చేసింది. అయితే ఆ ఫొటో వైర‌ల్‌గా మారింది. దీంతో పోలీసులు ఆ వ‌ధువుపై కేసు న‌మోదు చేశారు. అలాగే ఆ కారు డ్రైవ‌ర్‌, కెమెరామెన్‌తో స‌హా అక్క‌డ ఉన్న‌వారంద‌రిపై కేసులు న‌మోదు చేశారు. ఐపీసీలోని 269, 188, 279, 107, 336, 34 సెక్షన్లతో పాటు విపత్తు నిర్వహణ చట్టం, మహారాష్ట్ర కోవిడ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, మోటారు వాహనాల చట్టం వంటి ఇతర సంబంధిత విభాగాలతో పాటు పోలీసులు నిందితులందరిపై కేసులు నమోదు చేశారు.

ఇక షూట్ కోసం ఉపయోగించిన కెమెరాను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా మహారాష్ట్రలో కోవిడ్‌-19 కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ రాష్ట్రం దేశంలో కోవిడ్ కార‌ణంగా దెబ్బతిన్న రాష్ట్రాలలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది.. రెండవ వేవ్ ఏప్రిల్‌లో ఒకే రోజులో 67,000 కేసులతో మొద‌టి స్థానంలో నిలిచింది. అయితే తగ్గుతున్న కేసుల దృష్ట్యా రాష్ట్ర లాక్ డౌన్ పరిమితులు తగ్గించబడ్డాయి. కానీ ప్రజలు మాస్కుల‌ను ధ‌రించడాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. మాస్కుల‌ను ధరించ‌క‌పోతే అక్క‌డ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM