రాశుల ఆధారంగా మనం భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలని తెలుసుకోవచ్చు. అదే విధంగా రాశులను బట్టి ఎప్పుడు అదృష్టం కలుగుతుంది.. ఎప్పుడు కష్ట కాలం ఉంటుంది ఇటువంటివి ఎన్నో విషయాలని తెలుసుకోవచ్చు. మీరు కూడా కష్టకాలం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఇప్పుడే తెలుసుకోండి.. మరి ఇక ఏ రాశి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల కష్ట కాలం ఉంటుందనేది చూద్దాం..
మేష రాశి వాళ్ళ కి మొత్తం కష్ట కాలం 12 సంవత్సరాలు. అదృష్ట కాలం 33 సంవత్సరాలు. వృషభ రాశి వారికి 17 సంవత్సరాల పాటు కష్ట కాలం ఉంటుంది అదృష్ట కాలం 23 సంవత్సరాలు. మిధున రాశి వాళ్లకైతే కష్ట కాలం తొమ్మిదేళ్లు అదృష్ట కాలం 22 ఏళ్లు. కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే కష్ట కాలం 27 ఏళ్ళు. అదృష్ట కాలం వచ్చేసి 23 ఏళ్లు.
సింహరాశి వాళ్లకు అయితే కష్టకాలం పదేళ్లు అదృష్టకలం 40 ఏళ్ళు. కన్యా రాశి వాళ్ళకి కష్ట కాలం 22 ఏళ్ళు అదృష్ట కాలం 42 ఏళ్ళు. అదే విధంగా తులా రాశి వాళ్ల విషయానికి వస్తే తులా రాశి వాళ్ళకి కష్టకాలం 14 ఏళ్ళు. అదృష్ట కాలం 21 ఏళ్ళు.
వృశ్చిక రాశి వారికి అయితే కష్టకాలం 18 సంవత్సరములు అదృష్ట కాలం 32 సంవత్సరాములు. ధనస్సు రాశి వారికి అయితే కష్టకాలం 8 ఏళ్లు అదృష్ట కాలం 30 ఏళ్లు. మకర రాశి వాళ్ళకి కష్టకాలం 12 ఏళ్ళు అదృష్ట కాలం 28 ఏళ్ళు. కుంభ రాశి వాళ్ళకి కష్టకాలం 16 ఏళ్లు అదృష్ట కాలం 25 ఏళ్లు. మీన రాశి వాళ్లకు అయితే కష్ట కాలం ఐదేళ్లు అదృష్ట కాలం 80 ఏళ్లు.
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…