Oil In Belly Button : చాలామంది బొడ్డు లో నూనె ని వేస్తూ ఉంటారు బొడ్డులో నూనె వేయడం వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా..? ఎందుకు అలా బొడ్డులో నూనె వేస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.. బొడ్డులో నూనె వేస్తే పురుషుల శరీరంలో శుక్రకణాల పెరుగుదల ఉంటుంది అలానే రక్షణ ఉంటుంది దీనితో పాటుగా ఎన్నో లాభాలని పొందొచ్చు. ఆవనూనె ని కనుక బొడ్డు మీద రాస్తే మొటిమలు మచ్చలు వంటివి తొలగిపోతాయి. ఏదైనా నూనె ని బొడ్డులో వేస్తే కళ్ళు మంట, దురద, పొడిబారి పోవడం వంటి ఇబ్బందులు దూరమవుతాయి.
అలానే బొడ్డులో నూనె వేయడం వలన పగిలిన పెదవులు ఎంతో మృదువుగా తయారవుతాయి. గులాబీ రంగులోకి పెదవులు వచ్చేస్తాయి. శరీరంలో ఏ భాగంలోనైనా వాపు కనుక ఉన్నట్లయితే బొడ్డులో నూనె వేయడం వలన ఆ సమస్య తొలగిపోతుంది. మోకాళ్ళ నొప్పి తో బాధపడే వాళ్ళు నాభి పై ఆవనూనె రాస్తే మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ బలపడాలంటే కూడా బొడ్డుపై నూనె రాయడం మంచిది.
అలా చేస్తే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు కడుపు నొప్పి కూడా పూర్తిగా తొలగిపోతుంది. బొడ్డులో నూనె రాయడం వలన అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్, వికారం, డయేరియా వంటి సమస్యలు కూడా ఉండవు. వేప నూనె ని కనుక బొడ్డులో వేస్తే మొటిమలు సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. ముఖం మీద అప్పుడప్పుడు మరకలు మచ్చలు వంటివి కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు బొడ్డులో నూనె వేస్తే మంచిది.
ముఖ్యంగా వేప నూనెను వేస్తే ఎంతో మేలు కలుగుతుంది. బొడ్డులో నూనె వేస్తే సంతాన ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది. కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ ని కానీ బొడ్డులో వేస్తే స్త్రీల హార్మోన్ల సమతుల్యం అవుతాయి గర్భం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. బొట్టులో నూనె వేస్తే మనసుకి ప్రశాంతత ఉంటుంది. శరీర చక్రం నాభి నుండే మొదలవుతుంది అందుకే బ్యాలెన్స్ గా ఉండడానికి నూనెను వేస్తారు.
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…