Water In Bucket : చాలామంది తెలియక కొన్ని పొరపాట్లని చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఇటువంటివి అస్సలు ఎవరు కూడా చేయకూడదు. మరి ఎటువంటి పొరపాట్లని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. మంచం మీద కూర్చుని తినడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో అశాంతి కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఆ అలవాటుని మానుకోవడం మంచిది.
రాత్రి పూట పడుకునే ముందు ఇంటి వంట గదిలో ఒక బకెట్ నిండా నీళ్లు ఉంచితే అద్భుతమైన లాభాలని పొందచ్చు. రుణ బాధల నుండి బయటపడొచ్చు. రాత్రి పడుకునే ముందు బకెట్ ని ఇలా నింపి వంట గదిలో ఉంచడం వలన జీవితంలో పురోగతికి మార్గం తెరుస్తుంది. కాబట్టి ఇలా చేయండి. కొంతమంది రాత్రి పూట వంట గదిలో పాత్రలని కడగకుండా వదిలేస్తుంటారు. దీని వలన హాని కలుగుతుంది.
రాత్రిపూట మీరు పాత్రలని శుభ్రం చేయకపోతే ఆహారాన్ని నీటితో కడిగేసి వదిలేయండి. వంట పాత్రలని శుభ్రం చేయకపోతే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది. ఎప్పుడూ ఈశాన్యంలో ఒక డబ్బాలో కానీ చిన్న పాత్రలో కానీ నీటిని ఉంచండి. అలా చేయడం వలన ఇంట్లో నివసించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆ నీటిని మొక్కలకి పోసేయండి.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డస్ట్ బిన్ ని అస్సలు పెట్టకూడదు. దాని వలన అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. డస్ట్ బిన్ ని ముఖద్వారం దగ్గర ఉంచితే ఇరుగుపొరుగు వారు శత్రువులు అవుతారు. సూర్యాస్తమయం తర్వాత పెరుగు, ఉల్లిపాయ, పాలు, ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…