Kubera Yogam : దేవ గురువు బృహస్పతి ఈ సంవత్సరం తన రాశిని మారుస్తున్నాడు. బృహస్పతి వృషభ రాశిలోకి మారుతుంది. వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశం వల్ల కుబేర యోగం కలుగుతుంది. అలాగే బృహస్పతి సంచారము 12 రాశుల వారిని ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ మూడు రాశుల వారిని ఈ సంచారము మరింత ప్రభావితం చేయనుంది. బృహస్పతి సంచారము ఇప్పుడు చెప్పే ఈ 3 రాశుల వారికి మరింత శుభదాయకంగా ఉంది. మే 1న జరిగే బృహస్పతి సంచారము వల్ల మేలు కలిగే మూడురాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బృహస్పతి సంచారము వల్ల మేలు కలిగే రాశులల్లో వృషభ రాశి కూడా ఒకటి. వృషభ రాశి వారికి ఈ సంచారము ఎంతో ఆనందాన్ని తీసుకు వస్తుంది. ఈ రాశి వారు కోరుకున్న కోర్కెలన్నీ కూడా నెరవేరుతాయి.
బృహస్పతి సంచారము వల్ల అపారమైన విజయాలు ఈ రాశి వారికి దక్కనున్నాయి. ఇలాగే వీరికి వారి కెరీర్ లో ఉన్న ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. వీరు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. శారీరక, మానసిక సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే బృహస్పతి సంచారము వల్ల మేలు కలిగే రాశులల్లో కర్కాటక రాశి కూడా ఒకటి. వీరి జీవితంలో బంగారు రోజులు రానునాయనే చెప్పవచ్చు. బృహస్పతి సంచారము వల్ల వీరి జీవితంలోకి కొత్త వనరుల నుండి ధనం రానుంది. వ్యాపార పరంగా ప్రయాణాలు రానున్నాయి. అలాగే ఈ రాశి వారికి బృహస్పతి సంచారము వల్ల ఖజానా నిండనుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీరు చేసే పనిని ప్రశంసిస్తారు. ప్రేమ జీవితంలో మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇక బృహస్పతి సంచారము వల్ల మేలు కలిగే రాశులల్లో కన్య రాశి కూడా ఒకటి. వీరి ఆనందం మరియు సంపద రెట్టింపు అవ్వనుంది. అపారమైన సంపదను మీరు సొంతం చేసుకుంటారు. మీ కెరీర్ లో పురోగతి కూడా ఉంటుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు కూడా వెళ్లవచ్చు. ఈ రాశి వారు కష్టపడి పని చేయడంతో పాటు కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రజలు మీ మాట వింటారు. మీ వ్యక్తిత్వం కూడా పెరుగుతుంది. ఈ విధంగా బృహస్పతి సంచారము ఈ మూడు రాశుల వారికి మరింత మేలు చేయనున్నదని పండితులు చెబుతున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…