ఆర్థిక సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి. అయితే చాలా వరకు ఇలాంటి సమస్యలకు వాస్తు కారణం అవుతుంటుంది. అందువల్ల వాస్తు దోషాన్ని తొలగించుకుంటే ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. ఇక వాస్తు దోషాన్ని తొలగించే మొక్కల్లో ఈ మొక్క కూడా ఒకటి. దీని పేరు క్రాసులా ప్లాంట్ (Crassula Plant). ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషం పోతుంది.
ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం క్రాసులా ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. ఈ మొక్క వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. అందువల్ల ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. దీనికి రోజూ కొద్దిగా నీరు పోస్తే చాలు, వాస్తు దోషం పోయి ఆర్థిక సమస్యలను తగ్గించుకోవచ్చు.
క్రాసులా ప్లాంట్‌ను ఇంట్లో సూర్య కిరణాలు పడే చోట ఉంచితే మంచిది. దీంతో ఈ మొక్కపై సూర్య కిరణాలు పడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దోషాలు పోతాయి. ధనం ఆకర్షించబడుతుంది. సూర్య కిరణాలు పడే చోటు ఇంట్లో లేకపోయినా ఫర్వాలేదు, దీన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…