Bronze Lion Idol : ఏ ఇంట్లో నివసించే వారైనా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా యజమానులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. దీనికి తోడు సరైన రీతిలో వాస్తు పద్ధతులను కూడా పాటిస్తే జీవితం మరింత సుఖమయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అది ఇంటి అంతటికీ పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. దీంతోపాటు ఇంట్లోని వారికి ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. అయితే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది.
కిచెన్‌లో రెండు చిన్నవైన కాంస్య పాత్రలు లేదా చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీస్తే ఆ ఇంట్లో శ్రేయస్సు సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ మధ్యలో మనుషులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం అవసరమైతే కంపాస్‌ను వాడాలి. ఇంటికి ప్రధాన ద్వారం నోరు వంటిది. ఇది ఇంట్లోకి శక్తిని ప్రసారం చేస్తుంది.
నైరుతి దిశలో ఉన్న తలుపు ద్వారా వెళ్లకూడదు. ఎందుకంటే ఇది దుష్ట శక్తులకు నిలయంగా ఉంటుంది. దీని గుండా వెళ్తే ఎల్లప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి. దురదృష్టం వెంటాడుతుంది. ఇంటి బయటి దిశగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు హనుమాన్ బొమ్మలను ఉంచాలి. ఇలా చేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇలా పలు వాస్తు సూచనలను పాటించడం వల్ల దోషాలు పోతాయి. అదృష్టం కలసి వస్తుంది. అనుకున్నది నెరవేరుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…