జ్యోతిష్యం & వాస్తు

Mirror In House : ఈ దిక్కున అద్దం పెడితే.. ఖ‌చ్చితంగా డ‌బ్బును ఆక‌ర్షిస్తుంది.. సందేహం లేదు..!

Mirror In House : డ‌బ్బు సంపాదన అన్న‌ది ప్ర‌స్తుతం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదించేందుకు చాలా మంది అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు. అయితే కొంద‌రికి మాత్రం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుంది. ఏం చేసినా స‌రే కోట్లు సంపాదిస్తారు. కానీ కొంద‌రికి మాత్రం ఎల్ల‌ప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. ఎంత సంపాదించినా డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. వృథాగా ఖ‌ర్చు అవుతూనే ఉంటుంది. ఇంకొంద‌రు డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తును పాటిస్తే దాంతో ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం అద్దాల‌ను ఇంట్లో ఒక ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశంలో పెడితే ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. దీంతో స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు. డ‌బ్బు సంపాదిస్తారు. ధ‌న‌వంతులు అవుతారు. ముఖ్యంగా ఒక అద్దాన్ని ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎదురుగా పెట్టాలి. అద్దంలో డైనింగ్ టేబుల్‌, దానిపై వ‌డ్డించే ఆహారాలు అన్నీ క‌నిపించాలి. అలా అద్దం పెడితే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి.

Mirror In House

ఇంటి లోప‌లికి అడుగు పెట్ట‌గానే హాల్‌లో ఏదైనా ఒక ప్ర‌దేశంలో బాగా లుక్ వచ్చే చోట ఒక అద్దాన్ని పెట్టాలి. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. అయితే ఇంట్లోకి అడుగు పెట్ట‌గానే అద్దం క‌నిపించేట్లు పెట్ట‌రాదు. అలా పెడితే బ‌య‌టి నుంచి వ‌చ్చే ఎన‌ర్జీ మ‌ళ్లీ బ‌య‌ట‌కే పోతుంది. క‌నుక ఇంట్లోకి అడుగు పెట్టిన త‌రువాత హాల్‌లో ఏదైనా దిక్కున అద్దం పెట్టాలి. దీంతో ఎన‌ర్జీ పెరుగుతుంది. అలాగే బ‌య‌టి నుంచి వచ్చే వెలుగును ఇంట్లో నింపేలా అద్దాల‌ను పెట్టాలి. ఇలా అద్దాల‌ను పెడితే ఎంత‌గానో మంచి జ‌రుగుతుంది.

ఇంట్లో అద్దం ఎక్క‌డ ఉన్నా స‌రే అందులో చెత్త క‌నిపించేలా ఉండ‌కూడ‌దు. అలాగే బెడ్ రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా అద్దాల‌ను పెట్ట‌రాదు. ఏదైనా ప‌క్క‌న వ‌చ్చేలా అద్దాల‌ను పెట్టాలి. ఈ విధంగా అద్దాల‌ను ఇంట్లో అమ‌ర్చుకోవ‌డం వ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. అన్నింటా విజ‌యం సాధిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM