Candles : వాస్తు ప్ర‌కారం ఇంట్లో కొవ్వొత్తుల‌ని ఇలా వెలిగించాలి.. మీకు తిరుగే ఉండ‌దు..!

September 29, 2023 1:59 PM

Candles : చాలా మంది, ఈ రోజుల్లో వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం మనం పాటించినట్లయితే, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. మీరు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించాలి. వాస్తు ప్రకారం ఇలా ఆచరించడం వలన అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుంది. రంగులు మరియు కొవ్వొత్తులు పెట్టే దిశల ప్రభావం మన మీద ఎలా చూపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.

చాలామంది ఇళ్లల్లో కొవ్వొత్తులని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. కొవ్వొత్తులని ఇంట్లో వెలిగించడం వలన, మంచి ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా, ధనం కూడా బాగా పెరుగుతుంది. చాలామంది కొవ్వొత్తులని వెలిగించేటప్పుడు, ఆకుపచ్చ వాటిని వెలిగిస్తూ ఉంటారు. ఆకుపచ్చ కొవ్వొత్తులని వెలిగించేటప్పుడు, వాటిని తూర్పు వైపుకు పెట్టి వెలిగించడం మంచిది. అదృష్టాన్ని తీసుకువస్తుంది.

lit Candles in your home like this for luck
Candles

అలానే, ధనం కూడా వస్తుంది. తెలుపు రంగు కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పడమర వైపు పెట్టడం మంచిది. తెలుపు రంగు మెటల్స్ ని ప్రభావితమయ్యేటట్టు చేస్తుంది. అలానే, తెలుపు రంగు కొవ్వొత్తుల ఇంట్లో వెలిగించడం వలన ప్రశాంతత ఉంటుంది. ఆనందం పెరుగుతుంది. రెగ్యులర్ గా మీరు తెల్లటి కొవ్వొత్తులని పడమర దిశలో వెలిగిస్తే, సంతోషంగా ఉండవచ్చు.

మరి ఇక కొవ్వొత్తుల గురించి ముఖ్య విషయాలు తెలుసుకున్నారు కదా.. ఇకమీదట ఆచరించండి. ఆనందంగా జీవించండి. అలానే, వాస్తు ప్రకారం మనం ఇంట్లో ధూపం వేయడం, అగరబత్తులని వెలిగించడం కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. మంచిని అందిస్తాయి. సంతోషాన్ని పెంచుతాయి. కాబట్టి, ఈ టిప్స్ ని రెగ్యులర్ గా పాటించండి. అప్పుడు ఇక మీదట మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తిరుగే ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment