మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన మన ఇంట్లో చెడు జరుగుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోవాలి. మనం చేసే మంచి పనుల వలన మనకి అంతా శుభమే జరుగుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. మరి మీరు ఎంత వరకు పాటిస్తున్నారో ఇప్పుడే చూసుకోండి. చాలా మంది ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తే సరిగ్గా ప్రవర్తించరు. ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తే శాస్త్రాల ప్రకారం అది ఎంతో శుభం. ఆడపడుచు మీ ఇంటికి వస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.
అల్లుడు ఇంటికి వస్తే కూడా అది ఎంతో శుభప్రదం. అదే విధంగా మేనల్లుడు ఇంటికి వచ్చినట్లయితే శాస్త్రం ప్రకారం అది చాలా మంచిది. ఎంతో మంచి జరుగుతుంది. మీకు మేనల్లుడు ఉండి ఇంటికి వస్తే కూడా చక్కగా గౌరవించండి. అదే విధంగా ఇంటికి ఎవరైనా సాధువులు లేదంటే మహానుభావులు, గురువులు, పండితులు వంటి వారు వస్తే కచ్చితంగా గౌరవించండి. ఎప్పుడైనా కూడా వీళ్లు వచ్చారంటే చక్కగా వాళ్ళని పలకరించి, వాళ్ళని గౌరవించండి. అప్పుడు అంతా మీకు మంచే జరుగుతుంది.
శాస్త్రం ప్రకారం ఇది ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ఇంటికి వచ్చిన అతిథులకు కచ్చితంగా మర్యాద చేయాలి. అలానే భోజనం పెట్టాలి. ఎప్పుడైనా కూడా మీరు ఎవరింటికైనా అతిథిగా వెళ్తే అక్కడ భోజనం బాగోకపోతే వారికి ఆ విషయాన్ని చెప్పకూడదు. అలానే ఇంటికి ఆడపిల్ల వస్తే ఆ ఆడపిల్లని పంపించేటప్పుడు పసుపు, కుంకుమ, పువ్వులు వంటివి ఇచ్చి ఆమెని పంపించాలి.
ఇలా వీటిని ఆచరించారంటే మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇవి మీకు శుభాన్ని కలిగించేవి. కాబట్టి వీటిని అస్సలు పాటించడం మర్చిపోకండి. కచ్చితంగా ఈ విషయాలని గుర్తు పెట్టుకొని పాటించారంటే, మీ ఇంటికి అన్ని శుభాలే వస్తాయి. అంతా మంచే జరుగుతుంది. ఏ బాధ కలగదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…