Aquarium In Home : మానవులకు పెంపుడు జంతువులతో చాలా కాలంగా అనుబంధం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం పెంపుడు జంతువులను పెంచుతూ ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పెంపుడు జంతువులు రక్తపోటును తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచుతాయి. మరియు కొన్ని రకాల నొప్పులను కూడా తగ్గిస్తాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో చేపలను పెంచుకుంటే చాలా మంచిదట. చాలామంది ఇళ్లలో చేపలని పెంచుతూ ఉంటారు. నిజానికి చేపలను పెంచడం వలన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే ఏవైనా ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు వాటి నుండి బయటపడడానికి ఇవి బాగా మనకి సహాయం చేస్తాయి.
ఇంట్లో చేపలను పెంచుకుంటే ఆనందం పెరుగుతుంది. అలాగే ధనం కూడా పెరుగుతుంది. ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. అంతేకాక చేపలు ఇంట్లో ఉండటం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. గోల్డ్ ఫిష్ అయితే ఇంకా మంచిది. గోల్డ్ ఫిష్ ని ఇంట్లో పెంచడం వలన అదృష్టం వస్తుంది. కాబట్టి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఈ చిట్కాని ప్రయత్నం చేయొచ్చు. పండితులు చెప్తున్న ఈ అద్భుతమైన వాస్తు చిట్కాలను కనుక మీరు ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఆనందంగా జీవించేందుకు కూడా వీలవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…