Wakeup : ఉదయం నిద్ర లేవగానే కొందరు అరచేతి వేళ్లను చూసుకుంటారు. కొందరు తమకు ఇష్టమైన వస్తువును లేదా దేవుడి బొమ్మను చూస్తారు. ఇంకొందరు ఇంకా వేరే వస్తువులను చూస్తారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడని, చూడాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేవగానే మగవారు జుట్టు విరబోసుకుని ఉన్న తన భార్యను చూడకూడదట. అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం. బొట్టు లేని ఆడపిల్లను పొద్దునే చూడకూడదు. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచెన్ లోకి వెళ్లి పనులు స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదట. చాలా మంది ఇళ్లలో జంతువుల ఫొటోలు పెట్టుకుంటారు. కానీ పొద్దున్నే క్రూర జంతువుల ఫొటోలు చూడడం లేదంటే జంతువులను చూడడం మంచిది కాదట.
ఉదయం లేవగానే మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మిదేవిని పెట్టాడు పరమేశ్వరుడు. నిద్రలేవగానే భూ దేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతి రోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటుగా ఉదయం నిద్ర లేవగానే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చేయి, మగవారు తమ భార్యను చూడడం మంచిది. దీంతో రోజంతా శుభమే జరుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…