బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకునే రైతులకు ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏటా ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.ఈ విధంగా ఈ ఆరు వేల రూపాయలను పొందే రైతులు ఎంతో సులభంగా బ్యాంకుల నుంచి 3 లక్షల వరకు రుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.
పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు ఎంతో సులభంగా కిసాన్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఒకవేళ ఈ కార్డు లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి కార్డు కోసం అప్లై చేసుకోండి. ఈ కార్డు అప్లై చేసుకోవడం కోసం ఆధార్, పాన్, బ్యాంక్ పాస్ బుక్, పొలం పాస్ బుక్ వంటివి అవసరం అవుతాయి.ఈ కార్డు ద్వారా రైతులు తక్కువ వడ్డీకే మూడు లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశాన్ని కల్పించింది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతులు 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీనికి 9 శాతం వడ్డీ పడగా, ఇందులో రెండు శాతం సబ్సిడీ పోగా మనకు 7 శాతం వడ్డీ మాత్రమే పడుతుంది. అయితే సరైన సమయానికి మనం అప్పు చెల్లిస్తే ఇందులో మూడు శాతం వడ్డీ తగ్గుతుంది . అంటే మనం కేవలం 4 శాతం వడ్డీతో మూడు లక్షల రూపాయలను రుణంగా పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మీకు కిసాన్ కార్డు లేకపోతే వెంటనే కార్డు అప్లై చేసుకొని ఈ అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…