Sim Card Rules : సిమ్ కార్డుల‌పై సుప్రీం కోర్టు అద్భుత‌మైన తీర్పు.. ఏం చెప్పిందంటే..?

November 9, 2023 9:38 PM

Sim Card Rules : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా, ఫోన్ లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ప్రతి పనికి కూడా, ఫోన్ మీద ఆధారపడిపోయాము. ఫోన్ లేని లైఫ్ ని ఊహించడం అసాధ్యం. ఈ పరికరాలు మన రోజువారి పనుల్లో భాగమైపోయాయి. ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతి పనిని కూడా మనం ఫోన్ తో ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఫైవ్ జి కూడా ఇప్పుడు, చాలా ఫోన్లకి వచ్చేసింది. చాలామంది ఫైవ్ జి వాడుతున్నారు. డ్యూయల్ సిమ్ కార్డులను కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు.

అవసరాలకు అనుగుణంగా వాటి మధ్య మారెందుకు కూడా వీలుని కల్పిస్తుంది. సిమ్ కార్డ్ మార్కెట్ యొక్క పోటీ స్వభావం కారణంగా వినియోగదారులు కోసం, కొత్త కొత్త ఆఫర్లని తీసుకువస్తూ ఉంటారు. కంపెనీ వాళ్ళు ఉపయోగించని సిమ్ కార్డుల అసైన్మెంట్ విషయంలో చాలా కాలంగా సమస్య అనేది ఉంది. గతంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, కొత్త వినియోగదారులకు 90 రోజులు పాటు నిష్క్రియంగా ఉన్న సిమ్ కార్డ్ లని మళ్లీ కేటాయించే విధానాన్ని కలిగి ఉంది.

Sim Card Rules supreme court sensational judgement
Sim Card Rules

అయితే, ఇది అన్యాయమని చాలామంది వినియోగదారుల నుండి విమర్శలు వచ్చాయి. TRAI కి వ్యతిరేకంగా చట్టపరమైన ఫిర్యాదుని కలిగి ఉంది. సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన తీర్పుకి దారి తీసింది. 90 రోజులు గడువు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకి వారి కస్టమర్లకి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.

కొత్త వినియోగదారులు ఇన్ యాక్టివ్ నెంబర్లని మళ్ళీ కేటాయించడానికి నిలిపివేయాలని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను నిర్బంధించే లక్ష్యంతో చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. వినియోగదారులు ప్రైవేట్ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు వారి అభీష్టానుసారం, వారి మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసే ఎంపిక అని కోరింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now