అమెజాన్ ఇండియా ఏఐ పీసీ డేస్ పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్స్‌ను సమర్థవంతంగా నిర్వహించగల ప్రత్యేక ఎన్‌పీయూ కలిగిన ల్యాప్‌టాప్‌ల విస్తృత శ్రేణి ఈ సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15, 2025 వరకు కొనసాగనుంది. వినియోగదారులకు గరిష్టంగా 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో పాటు రూ.8వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఈ సేల్‌లో ఏఐ పవర్‌తో కూడిన పలు ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ సేల్‌లో పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గమనిక: ఆయా ప్రొడక్ట్‌లపై ఆఫర్లు లేదా డిస్కౌంట్లు స్టాక్ ఉన్నంత వరకే అందుబాటులో ఉంటాయి. కనుక వినియోగదారులు త్వరగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా ఉత్పత్తుల ధరలు సైతం నిరంతరం మారుతుంటాయి. కనుక వినియోగదారులు అమెజాన్ సైట్ లో సేల్ పేజీని ఎప్పటికప్పుడు సందర్శించి ధరలు, ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో…
తల్లినయ్యాక తన జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ నటి కియారా అద్వానీ తెలిపింది. హీరోలకు దీటుగా యాక్షన్ సన్నివేశాల్లో…
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్…
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది.…
అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్…
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం…
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ…
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి…