Wheel of Fortune Show
స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఆయా విషయాల్లో ఫ్యాన్స్ ఆయనను ప్రశంసిస్తుంటారు కూడా. ఆయన షూటింగ్‌లకు కూడా టైముకు చేరుకుంటారు.








