whatsapp security

New WhatsApp Strict Account Settings feature for privacy and security

వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ఇక హ్యాకర్ల ఆటలు సాగవు! వెంటనే ఈ సెట్టింగ్ మార్చుకోండి!

Wednesday, 28 January 2026, 7:16 PM

మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి Strict Account Settings (స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్) అని పేరు పెట్టింది.