Wankhede Pitch
వాంఖడే పిచ్‌పై బీసీసీఐకి టీమిండియా ఫిర్యాదు..? అమెరికాతో మ్యాచ్ తర్వాత అసంతృప్తి..?
టీ20 వరల్డ్‌కప్ 2026లో ఈసారి అమెరికాతో తలపడ్డ భారత్ అతికష్టం మీద గెలిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందు కొన్ని రోజుల వరకు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని, భారత్ 300 స్కోరు సాధించడం ఖాయమని అందరూ అంచనా వేశారు.








