Under-19 Cricket

Cricketer Vaibhav Suryavanshi receiving Tata Curvv car as a gift.

వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ బంపర్ గిఫ్ట్.. రూ. 22 లక్షల కారు!

Wednesday, 25 February 2026, 4:32 PM

భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టు యువ కెర‌టం వైభ‌వ్ సూర్య‌వంశీకి టాటా మోటార్స్ ఖ‌రీదైన బ‌హుమ‌తిని అంద‌జేసింది. రూ.22 ల‌క్ష‌ల విలువ చేసే టాటా క‌ర్వ్ కారును అతనికి టాటా మోటార్స్ బ‌హుక‌రించింది. షోరూంలో వైభ‌వ్ కారును ఆవిష్క‌రిస్తున్న వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.