TVK Party

Chiranjeevi and Sivakarthikeyan reacting to Vijay's movie Jananayagan leak.

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

Friday, 10 April 2026, 6:40 PM

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో లీక్ అవ‌డంపై దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

Trisha Krishnan and Vijay's joint appearance fueling affair rumors.

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

Monday, 6 April 2026, 8:09 PM

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో అనేక ఊహాగానాలు వ‌స్తున్నాయి.

Actor Vijay TVK party election promises for women 2026.

విడాకుల గురించి వద్దు.. మహిళల కోసం విజయ్ 12 వరాలు! ఎన్నికల వేళ సంచలనం.

Saturday, 7 March 2026, 10:29 PM

త‌న విడాకుల విష‌యం గురించి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని, ఎవ‌రూ దాన్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప్ర‌జ‌ల సంక్షేమంపై దృష్టి పెడ‌దామ‌ని న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం (టీవీకే) చీఫ్ విజ‌య్ అన్నారు.

Sangeetha Vijay files petition for residential rights in matrimonial home.

ఆ ఇంట్లోనే ఉంటానంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్.. కోర్టులో కీలక మలుపు!

Saturday, 7 March 2026, 5:33 PM

నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ ప‌ట్టు జిల్లా కోర్టులో మ‌రో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ తాజా పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు.

Actor Vijay wishing students for exams on X.

విద్యార్థులకు విజయ్ ఆల్ ది బెస్ట్.. విడాకుల పిటిషన్‌పై మాత్రం మౌనం!

Tuesday, 3 March 2026, 5:21 PM

విద్యార్థులంతా భ‌యం, ఆందోళ‌న లేకుండా ప‌రీక్ష‌లు రాయాల‌ని త‌మిళ న‌టుడు, త‌మిళ‌గ వెట్రి క‌జ‌గం పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సూచించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి ఆ పోస్టు పెట్టారు.