Throwback Photo
నిక్-ప్రియాంక హోలీ సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ త్రోబ్యాక్ ఫోటో!
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.








