Thaman S

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

Thursday, 5 March 2026, 4:49 PM

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు బంప‌ర్ న్యూస్‌. ఆయ‌న న‌టిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా రిలీజ్ డేట్‌ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేర‌కు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.