Telangana Congress

Bandi Sanjay inspecting dumping yard site and challenging CM Revanth Reddy in Huzurabad.

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

Saturday, 4 April 2026, 11:25 PM

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే ఆ 6 గ్యారంటీల‌ను అమ‌లు చేసిన‌ట్లు వారు నిరూపిస్తే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు.