Tamannaah News

Tamannaah Bhatia soap endorsement controversy and political reaction.

సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా నియామకం.. రాజకీయంగా వెల్లువెత్తుతున్న విమర్శలు!

Saturday, 14 February 2026, 8:06 AM

నటి తమన్నా భాటియా అనుకోకుండా ఓ రాజకీయ వివాదం మధ్యలో నిలిచారు. దీనికి కారణం ఒక సబ్బు బ్రాండ్ కావడం విశేషం. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌ (KSDL) సంస్థ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.