T20 World Cup 2024
2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ ఫ్యాన్స్ ఇంకా ఆ విజయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. సొంత గడ్డపై జరిగిన టోర్నీలో సత్తా చాటిన టీమిండియా సభ్యులకు ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు.








