SMIT Cell
పోలీసులతో కలిసి పని చేసే ఛాన్స్.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ఇంటర్న్‌షిప్!
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ సెల్ (SMIT) పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.








