sangeetha
ఆ ఇంట్లోనే ఉంటానంటూ విజయ్ భార్య సంగీత పిటిషన్.. కోర్టులో కీలక మలుపు!
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు దాంపత్య గృహంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ తాజా పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు.
విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. దేశమంతటా ఈ విషయం చర్చనీయాంశంగా మారగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
మీనాను కలసిన స్నేహితురాళ్లు.. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఓదార్పు..
మీనా అంటే సినిమాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 1990లో తెలుగులో ఒక వెలుగు వెలిగిన....










