Sai Pallavi Bollywood Movies

Sai Pallavi and Vijay Sethupathi in Mani Ratnam's next romantic film.

మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్‌లోకి ‘మక్కల్ సెల్వన్’!

Monday, 23 February 2026, 6:21 PM

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ఓకే చేశార‌ని స‌మాచారం.