R Parthiban

Actress Trisha's tweet response to R. Parthiban's comments.

త్రిష వర్సెస్ పార్థిబన్.. నటి సీరియస్ కౌంటర్! ‘మైక్ ఉంటే ఏదైనా మాట్లాడతారా?’

Monday, 9 March 2026, 3:22 PM

త‌మిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను న‌టి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేర‌కు త్రిష త‌న ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నా పేరు, ఫొటోను చివరి నిమిషంలో ఒక వ్యక్తి అభ్యర్థన మేరకు, అతని సహాయకుడి ద్వారా నిర్వాహకులు చేర్చినట్లు నాకు సమాచారం ఇచ్చారు.