Mythology
రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా ఆయన అదే విధంగా కొనసాగుతాడని, ప్రతికూల పరిస్థితుల్లో మానవులు విజయం సాధించగలరని ఆయన మనకు తెలియజేశాడని అన్నారు.
“నాగబంధం” టీజర్ అద్భుతం.. మహేష్ బాబు చేతుల మీదుగా మైథలాజికల్ వండర్!
మహా శివరాత్రి శుభసందర్భాన్ని పురస్కరించుకుని నాగబంధం చిత్ర టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్‌ను మహేష్ బాబు ఆవిష్కరించడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది.









