Lunar Eclipse 2026

Total Lunar Eclipse Blood Moon March 3 2026.

‘బ్లడ్ మూన్’ 2026: అరుదైన చంద్రగ్రహణం.. డేట్, టైమ్, విశేషాలు ఇవే!

Wednesday, 4 February 2026, 1:55 PM

2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో ఇప్పటికే ఈ అరుదైన ఖగోళ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని సాధారణంగా బ్లడ్ మూన్ గా పిలుస్తారు.