Leonardo DiCaprio

Priyanka Chopra to be a presenter at the 98th Academy Awards.

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

Tuesday, 10 March 2026, 5:34 PM

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 15న నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 15, 2026 ఆదివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. 98వ అకాడ‌మీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డ్స్ 2026 కార్య‌క్ర‌మాన్ని అట్టహాసంగా నిర్వ‌హించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.