KGF Chapter 3
కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్..
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం తప్పకుండా ఉంటుందని నటుడు యష్ తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు ఆ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాయి.








