Kayadu Lohar

Actress Kayadu Lohar speaking about the importance of learning languages at an event

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Thursday, 9 April 2026, 11:48 AM

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్ అన్నారు. తాను అస్సాం వాసిన‌ని, ద‌క్షిణాది చిత్రాల్లో న‌టిస్తున్న కార‌ణం వ‌ల్ల తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల‌ను నేర్చుకుంటున్నాన‌ని తెలిపారు.

Vishwak Sen's Funky movie streaming on Netflix.

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Sunday, 8 March 2026, 3:39 PM

విశ్వ‌క్ సేన్‌, క‌యాదు లోహ‌ర్ హీరో హీరోయిన్లుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. మార్చి 13, 2026 నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ సినిమా గ‌త ఫిబ్ర‌వ‌రి నెల‌లో 13వ తేదీన థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.