kalki 2898 ad

Director Nag Ashwin and team starting Kalki 2 movie shoot.

‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్ పల్లిలో కీలక షెడ్యూల్!

Sunday, 22 February 2026, 3:49 PM

క‌ల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న క‌ల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న శంక‌ర్‌ప‌ల్లిలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో క‌ల్కి 2 చిత్ర షూటింగ్‌ను మేక‌ర్స్ ప్రారంభించారు.