IPL 2026 Schedule
ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీసీసీఐ ఏప్రిల్ 12, 2026 వరకు మాత్రమే షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ తొలి దశ మ్యాచ్‌లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 12, 2026 వరకు జరగనున్నాయి.









