Fake Social Media Account
ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!
సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు భిన్న రకాల ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లను ఓపెన్ చేసి తమ అభిమానులతో టచ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. పాతతరం నటులు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడాల్సి వస్తోంది.








