DRDO Recruitment 2026
డీఆర్‌డీఓలో అప్రెంటిస్ కొలువులు.. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా వారికి ఛాన్స్!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ కార్యక్రమానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.








