Digital Aadhaar India

New Aadhaar App 2026 features and mobile registration guide.

ఆధార్ కార్డు అవసరం లేదు.. సరికొత్త యాప్ వచ్చేసింది! ఫీచర్లు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే!

Tuesday, 3 February 2026, 4:43 PM

ఆధార్‌కు సంబంధించిన పనులు ఇక మరింత సులభం కానున్నాయి. తాజాగా కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 28న ఈ యాప్‌ను ప్రజలందరికీ UIDAI విడుదల చేయడంతో దేశంలోని ప్రతి ఆధార్ కార్డు దారుడు దీని సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం లభించింది.